Telangana ప్రభుత్వం Ration Card లపై కొత్త నిర్ణయం.. ఆరోగ్యశ్రీ కూడా మార్పు | Oneindia Telugu

2024-05-22 39

Telangana government to introduce new ration cards for beneficiaries across the state after completion of election code.

తెలంగాణలో పాలనా పరంగా రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది.

#RationCard
#RationCardNewUpdate
#AarogyaSriCard
#CMRevanthReddy
#TelanganaCMRevanthreddy
#RationCardUpdate
#ElectionCode
#LoksabhaElection2024
#Telangana

~ED.232~PR.39~HT.286~